- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలోకి దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తల్లి, కొడుకు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే తల్లి, కుమారుడు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. Tags: suicide, mother, son, kurnool district</p>
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తల్లి, కొడుకు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే తల్లి, కుమారుడు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: suicide, mother, son, kurnool district
Next Story






