- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనను, బిడ్డను కాపాడాలంటూ తల్లి సెల్ఫీ వీడియో
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రెండు నెలల బాబు, తల్లి. అయితే వారు అడ్మిట్ అయి మూడు రోజులు కావొస్తున్నా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు తనను, తన బిడ్డను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జీజీహెచ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రెండు నెలల బాబు, తల్లి. అయితే వారు అడ్మిట్ అయి మూడు రోజులు కావొస్తున్నా వైద్య సిబ్బంది పట్టించుకోలేదు.
దీంతో బాధితురాలు తనను, తన బిడ్డను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.
Next Story






