- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మదర్ డెయిరీ ఉద్యోగుల విరాళం
by Sridhar Babu |
<p>దిశ నల్లగొండ: కరోనా నివారణకు మదర్ డెయిరీ ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ. 5 లక్షల 2వేల 279లను నల్గొండ-రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య అధ్యక్షుడు గుత్తా జితేందర్ రెడ్డికి అందించారు. ఆ చెక్కును మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండ పశుగ్రాసం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ను కోరారు. tags;mother dairy,Employees,donations</p>

X
దిశ నల్లగొండ: కరోనా నివారణకు మదర్ డెయిరీ ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ. 5 లక్షల 2వేల 279లను నల్గొండ-రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య అధ్యక్షుడు గుత్తా జితేందర్ రెడ్డికి అందించారు. ఆ చెక్కును మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండ పశుగ్రాసం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ను కోరారు.
tags;mother dairy,Employees,donations
Next Story






