- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9నెలల చిన్నారితో ఐదో అంతస్తు నుంచి దూకిన తల్లి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీపురంలోని కమలేశ్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి 9నెలల చిన్నారి కింద పడేసిన తల్లి.. అనంతరం తానూ అక్కడి నుంచి దూకింది. శనివారం జరిగిన ఈ ఘటనలో చిన్నారి తులసి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రగాయాల పాలైన తల్లి మనోజ్ఞ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేకుంటే.. ఇంకా ఏమైనా కారణాలున్నాయా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీపురంలోని కమలేశ్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి 9నెలల చిన్నారి కింద పడేసిన తల్లి.. అనంతరం తానూ అక్కడి నుంచి దూకింది. శనివారం జరిగిన ఈ ఘటనలో చిన్నారి తులసి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రగాయాల పాలైన తల్లి మనోజ్ఞ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేకుంటే.. ఇంకా ఏమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 9నెలల చిన్నారితో పాటు తల్లి మృతిచెందడంతో ఆప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






