చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య..!

by Sridhar Babu |

<p>దిశ ప్రతినిది, కరీంనగర్: శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణోత్సవాలతో అంతటా ఆనందోత్సవాలు జరుగుతుంటే అక్కడ మాత్రం ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చెందిన ఎదిరోజు విజయ(30) తన ఇద్దరు పిల్లలు శ్రీ కూర్తి (16 నెలలు), శివకృష్ణ(03)లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విజయ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.</p>

చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య..!
X

దిశ ప్రతినిది, కరీంనగర్: శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణోత్సవాలతో అంతటా ఆనందోత్సవాలు జరుగుతుంటే అక్కడ మాత్రం ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చెందిన ఎదిరోజు విజయ(30) తన ఇద్దరు పిల్లలు శ్రీ కూర్తి (16 నెలలు), శివకృష్ణ(03)లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విజయ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

Next Story