- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫీ దిగుతూ తల్లీకొడుకు గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జల్లిపేటలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుతూ చెక్‌డ్యామ్‌లో తల్లీకొడుకు కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు పర్వీన్, హమీదుల్లాగా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జల్లిపేటలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుతూ చెక్‌డ్యామ్‌లో తల్లీకొడుకు కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు పర్వీన్, హమీదుల్లాగా గుర్తించారు.
Next Story






