- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదానికి బలైన తల్లీకొడుకులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రామ్ నగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తల్లీ కొడుకు ప్రాణాలు విడిచారు. వివరాల ప్రకారం… నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపురం గ్రామానికి చెందిన తల్లీ కొడుకులు బైక్ మీద వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది హరీష్ కుమార్ (18), అలివేలు(40) గా పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రామ్ నగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తల్లీ కొడుకు ప్రాణాలు విడిచారు. వివరాల ప్రకారం… నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపురం గ్రామానికి చెందిన తల్లీ కొడుకులు బైక్ మీద వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది హరీష్ కుమార్ (18), అలివేలు(40) గా పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






