- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్డింగ్ పై నుంచి దూకి.. తల్లీబిడ్డ ఆత్మహత్య..
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భర్తతో గొడవ పెట్టుకుని క్షణికావేశంలో ఓ ఇల్లాలు తన ఏడాది కూతురితో కలిసి నాలుగంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లీకూతుర్లు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన నగరంలోని ఉప్పల్ రామాంతాపూర్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భర్తతో గొడవ పెట్టుకుని క్షణికావేశంలో ఓ ఇల్లాలు తన ఏడాది కూతురితో కలిసి నాలుగంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లీకూతుర్లు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటన నగరంలోని ఉప్పల్ రామాంతాపూర్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






