- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1,500 ధాటిన కోవిడ్ మరణాలు
by Shamantha N |
<p> కొవిడ్-19(కరోనావైరస్) ధాటికి చైనా విలవిలలాడుతోంది. హుబెయ్ ప్రావిన్స్‌లో ఒక్కరోజే 139 మంది కరోనా బాధితులు చనిపోవడంతో మృతుల సంఖ్య 1519కి చేరింది. కొత్తగా మరో 2420 కేసులు నమోదు అయినట్లు హుబెయ్ ప్రావిన్స్ ఆరోగ్య కమిషన్ తెలిపింది. దీంతో చైనా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 66,000 వేలకు చేరింది. అలాగే, కోవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించింది.</p>

X
కొవిడ్-19(కరోనావైరస్) ధాటికి చైనా విలవిలలాడుతోంది. హుబెయ్ ప్రావిన్స్‌లో ఒక్కరోజే 139 మంది కరోనా బాధితులు చనిపోవడంతో మృతుల సంఖ్య 1519కి చేరింది. కొత్తగా మరో 2420 కేసులు నమోదు అయినట్లు హుబెయ్ ప్రావిన్స్ ఆరోగ్య కమిషన్ తెలిపింది. దీంతో చైనా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 66,000 వేలకు చేరింది. అలాగే, కోవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించింది.
Next Story






