- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు?
<p>దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో కోవిద్ నిబంధనలు అనుసరించి సభ్యులకు సిట్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. సమావేశాలు జరిగేటప్పుడు ప్రతి సభ్యుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో కోవిద్ నిబంధనలు అనుసరించి సభ్యులకు సిట్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. సమావేశాలు జరిగేటప్పుడు ప్రతి సభ్యుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
Next Story






