- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింహాలకే చుక్కలు చూపించిన ముంగిస
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దాదాపుగా సింహాలంటే మిగతా జంతువులు చాలా భయపడుతుంటాయి. అది ఎక్కడ దాడి చేసి చంపుతుందోనని ఆందోళన చెందుతుంటాయి. అలాంటిది.. ఓ ప్రాంతంలో ఓ చిన్నపాటి ముంగిస… నాలుగు సింహాలకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళితే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నాలుగు సింహాలపై ఎదురుదాడి చేస్తూ భయపెట్టించ సాగింది. వాటి నుంచి తప్పించుకుంటూ భూమిలో ఉన్న రంధ్రంలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆ సింహాలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దాదాపుగా సింహాలంటే మిగతా జంతువులు చాలా భయపడుతుంటాయి. అది ఎక్కడ దాడి చేసి చంపుతుందోనని ఆందోళన చెందుతుంటాయి. అలాంటిది.. ఓ ప్రాంతంలో ఓ చిన్నపాటి ముంగిస… నాలుగు సింహాలకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళితే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నాలుగు సింహాలపై ఎదురుదాడి చేస్తూ భయపెట్టించ సాగింది. వాటి నుంచి తప్పించుకుంటూ భూమిలో ఉన్న రంధ్రంలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆ సింహాలు అక్కడి చేరుకోగానే మళ్లీ ఆ ముంగిస ఆ రంధ్రంలో నుంచి బయటకు వచ్చి వాటిని బెదిరించసాగింది. ఇది చూసిన నెటిజన్లు బాగుందంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
Next Story






