- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ స్టేషన్లో డబ్బు మాయం.. కానిస్టేబుల్ పరారీ
<p>దిశ వెబ్ డెస్క్ : నూజివీడు పోలీసు స్టేషన్ లో ఉంచిన ప్రభుత్వ మద్యం దుకాణాల డిపాజిట్ సొమ్ము అదృశ్యమైనట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. బీరువాలో వున్న సొమ్మును బ్యాంకులో వేసేందుకు తీసి లెక్కించగా 16లక్షలు తగ్గినట్టు తేలింది. నూజివీడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు డబ్బు కాజేసి పరారైనట్టుగా గుర్తించారు. పరారైన కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు స్వస్థలం విశాఖపట్నంకు బయలుదేరిన పోలీసు బృందం.</p>

X
దిశ వెబ్ డెస్క్ : నూజివీడు పోలీసు స్టేషన్ లో ఉంచిన ప్రభుత్వ మద్యం దుకాణాల డిపాజిట్ సొమ్ము అదృశ్యమైనట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. బీరువాలో వున్న సొమ్మును బ్యాంకులో వేసేందుకు తీసి లెక్కించగా 16లక్షలు తగ్గినట్టు తేలింది. నూజివీడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు డబ్బు కాజేసి పరారైనట్టుగా గుర్తించారు. పరారైన కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు స్వస్థలం విశాఖపట్నంకు బయలుదేరిన పోలీసు బృందం.
Next Story






