- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మచిలీపట్నం కోర్టుకు మోకా నిందితులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: క్రృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ-1 చింతా చిన్న, ఏ-2 చింతా పులిలను కాసేపట్లో మచిలీపట్నం కోర్టులో హాజరుపరచనున్నారు. మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా…అందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చింత చిన్న, చింత పులిలను మచిలీపట్నం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన వాస్తవాలు తెలుసుకునేందుకే కస్టడీలోకి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: క్రృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ-1 చింతా చిన్న, ఏ-2 చింతా పులిలను కాసేపట్లో మచిలీపట్నం కోర్టులో హాజరుపరచనున్నారు. మూడు రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా…అందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చింత చిన్న, చింత పులిలను మచిలీపట్నం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన వాస్తవాలు తెలుసుకునేందుకే కస్టడీలోకి తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.
Next Story






