- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆప్కో చైర్మన్‌గా మోహన్ రావు నియామకం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : ఆప్కో చైర్మన్‌గా చిల్లాపల్లి మోహన్ రావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు జారీ చేసింది. ఆరు నెలల పాటు లేదా ఆప్కో ఎన్నికల నిరహించే వరకూ మోహన్‌రావు చైర్మన్‌గా కొనసాగనున్నారు.</p>

X
దిశ, ఏపీబ్యూరో : ఆప్కో చైర్మన్‌గా చిల్లాపల్లి మోహన్ రావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు జారీ చేసింది. ఆరు నెలల పాటు లేదా ఆప్కో ఎన్నికల నిరహించే వరకూ మోహన్‌రావు చైర్మన్‌గా కొనసాగనున్నారు.
Next Story






