- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరును కలిసిన తండ్రీకొడుకులు
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా సెట్స్‌లో స్నేహపూర్వకంగా కలిశారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ చేస్తున్న మోహన్ బాబు..పలు అంశాలపై చిరుతో మాట్లాడారు. విష్ణు మంచు కూడా మంగళవారం మెగాస్టార్ చిరును కలిశారు. బిగ్ బాస్ చిరు అంకుల్‌ను మీట్ అయ్యానని ట్విట్టర్ ద్వారా తెలిపిన విష్ణు..ఎందుకు కలిశాననేది త్వరలో చెప్తానన్నారు. ఆయనను ప్రశ్నించే గౌరవం పొందానని, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా సెట్స్‌లో స్నేహపూర్వకంగా కలిశారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ చేస్తున్న మోహన్ బాబు..పలు అంశాలపై చిరుతో మాట్లాడారు.
విష్ణు మంచు కూడా మంగళవారం మెగాస్టార్ చిరును కలిశారు. బిగ్ బాస్ చిరు అంకుల్‌ను మీట్ అయ్యానని ట్విట్టర్ ద్వారా తెలిపిన విష్ణు..ఎందుకు కలిశాననేది త్వరలో చెప్తానన్నారు. ఆయనను ప్రశ్నించే గౌరవం పొందానని, తద్వారా చాలా నేర్చుకున్నానన్న విష్ణు..అతను ఎందుకు మెగాస్టారో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపించిందన్నారు.
Next Story






