- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరాజ్ చెప్పిన మాటలు మనసులో ఉన్నాయి: శార్దుల్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తన తండ్రి గురించి మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు మనసులోనే ఉన్నాయని టీమిండియా యువ ఆటగాడు శార్దుల్ ఠాకూర్ చెప్పాడు. బ్రిస్టేన్ టెస్టు జరుగుతున్న సమయంలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి.. తన తండ్రికి నివాళులు అర్పించాడని గుర్తు చేసిన శార్దుల్.. అతడి బౌలింగ్‌లో జోష్ హాజెల్‌వుడ్ కొట్టిన బంతిని డ్రాప్ చేయవద్దని మనస్సులో ప్రార్ధించుకున్నానని చెప్పుకొచ్చాడు. అదే క్యాచ్‌తో సిరాజ్ ఐదు వికెట్లు తీసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. అటువంటి భావోద్వేగ సమయంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తన తండ్రి గురించి మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు మనసులోనే ఉన్నాయని టీమిండియా యువ ఆటగాడు శార్దుల్ ఠాకూర్ చెప్పాడు. బ్రిస్టేన్ టెస్టు జరుగుతున్న సమయంలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి.. తన తండ్రికి నివాళులు అర్పించాడని గుర్తు చేసిన శార్దుల్.. అతడి బౌలింగ్‌లో జోష్ హాజెల్‌వుడ్ కొట్టిన బంతిని డ్రాప్ చేయవద్దని మనస్సులో ప్రార్ధించుకున్నానని చెప్పుకొచ్చాడు. అదే క్యాచ్‌తో సిరాజ్ ఐదు వికెట్లు తీసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. అటువంటి భావోద్వేగ సమయంలో తన తండ్రి కలను నెరవేర్చిన సిరాజ్‌కు మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపానని శార్దుల్ చెప్పుకొచ్చాడు. తన తండ్రిని కోల్పోయిన సిరాజ్ ఆస్ట్రేలియా జట్టుతో కాకుండా, మానసిక యుద్ధాన్ని చేశాడని అభివర్ణించాడు శార్దుల్.
Next Story






