'మన్ కీ బాత్'‌లో మోడీ.. మాట్లాడిన అంశాలు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: &#8216;మన్ కీ బాత్&#8217; కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రైతులు, కరోనాతోపాటు పలు అంశాలపై ప్రస్తావించారు. &#8216;ప్రతి పండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలి. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనది. మన వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలు ఉన్నాయి. కరోనా కాలంలోనూ రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ లో గతేడాదికంటే ఎక్కువ సాగు చేస్తున్నారు&#8217; అని మోడీ ప్రసంగించారు.</p>

మన్ కీ బాత్‌లో మోడీ.. మాట్లాడిన అంశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రైతులు, కరోనాతోపాటు పలు అంశాలపై ప్రస్తావించారు. ‘ప్రతి పండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలి. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనది. మన వేదాల్లోనూ రైతులను ప్రశంసించే శ్లోకాలు ఉన్నాయి. కరోనా కాలంలోనూ రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ లో గతేడాదికంటే ఎక్కువ సాగు చేస్తున్నారు’ అని మోడీ ప్రసంగించారు.

Next Story