- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఒలింపిక్స్ అథ్లెట్స్‌తో ప్రధాని మోడీ కీలక సమావేశం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఒలింపిక్స్ క్రీడాకారులతో భారత ప్రధాని మోడీ నేడు సమావేశం కానున్నారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో వర్చువల్ మీట్ ద్వారా క్రీడాకారులతో చర్చించనున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ -2021లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్స్‌లో ప్రధాని స్ఫూర్తి నింపనున్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఒలింపిక్స్ క్రీడాకారులతో భారత ప్రధాని మోడీ నేడు సమావేశం కానున్నారు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో వర్చువల్ మీట్ ద్వారా క్రీడాకారులతో చర్చించనున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ -2021లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్స్‌లో ప్రధాని స్ఫూర్తి నింపనున్నారు.
జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ ఉండకపోవచ్చునని అంతా భావించగా.. ఎలాగైనా గేమ్స్ నిర్వహించి తీరుతామని జపాన్ క్రీడాశాఖ అధికారులు వెల్లడించారు.
Next Story






