- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ అవార్డు అందుకోనున్న మోడీ
<p>దిశ,వెబ్‌డెస్క్: స్వీడన్ ప్రధానితో మోడీ శుక్రవారం వర్చువల్‌గా భేటీ కానున్నారు. ఈ సమాశంలో భారత్, స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై దేశాధినేతలు చర్చించుకుంటారు. అమెరికాలో వర్చువల్‌గా జరుగుతున్న సెరావీక్-2021 వార్షిక సదస్సులో కూడా మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో మోడీకి సెరావీక్ ప్రపంచ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు అందించనున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: స్వీడన్ ప్రధానితో మోడీ శుక్రవారం వర్చువల్‌గా భేటీ కానున్నారు. ఈ సమాశంలో భారత్, స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై దేశాధినేతలు చర్చించుకుంటారు. అమెరికాలో వర్చువల్‌గా జరుగుతున్న సెరావీక్-2021 వార్షిక సదస్సులో కూడా మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో మోడీకి సెరావీక్ ప్రపంచ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు అందించనున్నారు.
Next Story






