- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెనడాలో మోదీ ఫ్లెక్సీలు
<p>దిశ,వెబ్ డెస్క్: గ్రేటర్ టొరంటోలో భారత్ కి అలాగే ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కెనడా ప్రభుత్వం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. కెనడాకు భారత్ వ్యాక్సిన్ పంపిన విషయం తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలో తమ దేశానికి వ్యాక్సిన్ ఇచ్చినందుకు భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ హిందూ ఫోరమ్ కెనడా ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో భారత్, కెనడా జెండాలతో పాటు మోదీ ఫోటో ఉంది. ఇదు దేశాల మధ్య ఉన్న స్నేహబంధం చిరకాలం […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: గ్రేటర్ టొరంటోలో భారత్ కి అలాగే ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కెనడా ప్రభుత్వం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. కెనడాకు భారత్ వ్యాక్సిన్ పంపిన విషయం తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలో తమ దేశానికి వ్యాక్సిన్ ఇచ్చినందుకు భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ హిందూ ఫోరమ్ కెనడా ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో భారత్, కెనడా జెండాలతో పాటు మోదీ ఫోటో ఉంది. ఇదు దేశాల మధ్య ఉన్న స్నేహబంధం చిరకాలం కొనసాగాలని అందులో పేర్కొన్నారు.
Next Story






