- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి ఎమ్మెల్సీ సాయం
by Shyam |
<p>దిశ, ఎల్బీనగర్: ఇటీవల కరోనాతో మరణించిన టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం. రాష్ట్ర కురుమ సంఘం తరుపున మనోజ్ కుమార్ తండ్రి శ్రావణ్‌కు రూ. లక్ష చెక్కును అందజేశారు. పరామర్శించిన వారిలో బండారు నారాయణ, తమగొండ రాజశ్వర్, కొలుపుల నరసింహ, కాలె అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఎల్బీనగర్: ఇటీవల కరోనాతో మరణించిన టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం. రాష్ట్ర కురుమ సంఘం తరుపున మనోజ్ కుమార్ తండ్రి శ్రావణ్‌కు రూ. లక్ష చెక్కును అందజేశారు. పరామర్శించిన వారిలో బండారు నారాయణ, తమగొండ రాజశ్వర్, కొలుపుల నరసింహ, కాలె అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






