- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికుల మృతిపై కవిత దిగ్భ్రాంతి
<p>దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి కార్మికుల మృతిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 సింగరేణి బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికుల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గని ప్రమాద […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణి కార్మికుల మృతిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 సింగరేణి బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికుల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గని ప్రమాద మృతులకు రూ.కోటి పరిహారం : సీఎండీ
Next Story






