- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె గెలిచారు.. మోడీ రాజీనామా చేస్తారా : MLC కవిత సంచలన కామెంట్స్
by Vadlamudi Anukaran |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా.? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ప్రతీ ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదని, రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుంది కదా.. మమత గెలిచారు.. కాబట్టి ప్రధాని మోడీ రాజీనామా చేస్తారా.? అని కవిత ప్రశ్నించారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయో […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా.? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ప్రతీ ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదని, రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుంది కదా.. మమత గెలిచారు.. కాబట్టి ప్రధాని మోడీ రాజీనామా చేస్తారా.? అని కవిత ప్రశ్నించారు.
రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయో అర్థం కావడంలేదని అన్నారు. సీఎం కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని కవిత తెలిపారు. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేవలం మీడియాలో కనిపించేందుకే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కవిత పేర్కొన్నారు.
Next Story






