- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోం ఐసోలేషన్‌లో ఎమ్మెల్సీ కవిత
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఐదు రోజుల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో కవిత సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
వచ్చే ఐదు రోజుల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో కవిత సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు.
Next Story






