- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఉద్యోగాలు లేవు.. ప్రభుత్వంపై జీవన్ రెడ్డి విమర్శలు
by Chintha Aamani |
<p>దిశ, కామారెడ్డి: నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉద్యోగాలు లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడంతో డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి లేదన్నారు. ప్రైవేటు టీచర్లు, జూనియర్ లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ […]</p>

X
దిశ, కామారెడ్డి: నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉద్యోగాలు లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడంతో డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి లేదన్నారు. ప్రైవేటు టీచర్లు, జూనియర్ లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట సర్పంచ్ గీతా రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు షేరు, గోనె శ్రీనివాస్, సిరాజుద్దీన్, గుడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






