- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ
by Shyam |
<p>దిశ, వరంగల్: జనగామ జిల్లా పట్టణ ప్రగతి కార్యక్రమం వినూత్నంగా జరిగింది. జనగామ పట్టణంలోని 5వ వార్డు బాణపురంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు. అనంతరం మొక్కలు నాటి వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. Tags: MLA, toure, village, urban development program, janagama, muthireddy</p>

X
దిశ, వరంగల్: జనగామ జిల్లా పట్టణ ప్రగతి కార్యక్రమం వినూత్నంగా జరిగింది. జనగామ పట్టణంలోని 5వ వార్డు బాణపురంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు. అనంతరం మొక్కలు నాటి వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు.
Tags: MLA, toure, village, urban development program, janagama, muthireddy
Next Story






