- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించండి : ఎమ్మెల్యే శంకర్ నాయక్
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ పట్టణంలో జరుగుతున్న అండర్ బ్రిడ్జి, రీ డిజైనింగ్ పనులను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. అండర్ బ్రిడ్జి పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రికి అతి సమీపంలో ఉండటంతో ఆసుపత్రి నుంచి డ్రైనేజి సరిగా లేకపోవడంతో అండర్ బ్రిడ్జికి చెడు నీరు వచ్చేది. […]</p>

X
దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ పట్టణంలో జరుగుతున్న అండర్ బ్రిడ్జి, రీ డిజైనింగ్ పనులను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. అండర్ బ్రిడ్జి పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రికి అతి సమీపంలో ఉండటంతో ఆసుపత్రి నుంచి డ్రైనేజి సరిగా లేకపోవడంతో అండర్ బ్రిడ్జికి చెడు నీరు వచ్చేది. వర్షం పడితే ఇక అంతే.. చెరువును తలపించేలా నీరు ఆగి వాహాన దారులు బాగా ఇబ్బందిపడేవారు.ఇక ఈ రీ డిసైనింగ్‌తో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టొచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు.
Next Story






