- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
<p>దిశ, ఖమ్మం: కొత్తగూడెం పట్టణంలో 6, 14 వార్డుల్లో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 12కిలోల ఉచిత బియ్యాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్ కూరపాటి విజయలక్ష్మి, కౌన్సిలర్ సాహ ఉనిసా బేగం, కమిషనర్ సంపత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ కృపాకర్ రావు, ఎమ్మార్వో రవికుమార్, టీఆర్ఎస్ నాయకులు రంజాక్, కాపు కృష్ణ, మోర రమేష్, బాలాజీ నాయక్, […]</p>
దిశ, ఖమ్మం: కొత్తగూడెం పట్టణంలో 6, 14 వార్డుల్లో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 12కిలోల ఉచిత బియ్యాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్ కూరపాటి విజయలక్ష్మి, కౌన్సిలర్ సాహ ఉనిసా బేగం, కమిషనర్ సంపత్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ కృపాకర్ రావు, ఎమ్మార్వో రవికుమార్, టీఆర్ఎస్ నాయకులు రంజాక్, కాపు కృష్ణ, మోర రమేష్, బాలాజీ నాయక్, గౌస్, సురేందర్, ఆర్ ఐలు, స్థానిక తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Tags: MLA VANAMA, distributed, ration ITEMS, KHAMMAM, MUNICIPLE STAFF
Next Story






