పశువుల కాపరిగా ఎమ్మెల్యే ఆర్కే

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-04-26 01:27:45  IST  )

<p>దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎవరూ రోడ్ల మీదకు రాకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంట్లో చిన్నచితకా పనుల్లో సహాయ పడుతున్నారు. ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఇంట్లో వంట పనులు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా పశువుల కాపరిగా మారాడు. తన [&hellip;]</p>

దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎవరూ రోడ్ల మీదకు రాకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంట్లో చిన్నచితకా పనుల్లో సహాయ పడుతున్నారు. ఇటీవలే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఇంట్లో వంట పనులు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా పశువుల కాపరిగా మారాడు. తన సొంత పొలంలో పశువులను మేపుతున్న ఆర్కే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags: MLA alla ramakrishna reddy, cattle shepherd, mangalagiri, guntur, lockdown

Next Story