- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్లను వెంటనే బాగు చేయండి: వినయ్ భాస్కర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా అంతా జలమయం అయింది. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే మంగళవారం వరకు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా అంతా జలమయం అయింది. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే మంగళవారం వరకు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






