సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే వినతి

by Shyam |

<p>దిశ, మహబూబ్‎నగర్: కొత్తకోట మండలం భీమా ఆయకట్టుదారు రైతులకు నీటిని వదిలి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ముఖ్యమంత్రిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, నీటి నిల్వలను చూసుకొన్న తరువాత రైతులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.</p>

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే వినతి
X

దిశ, మహబూబ్‎నగర్: కొత్తకోట మండలం భీమా ఆయకట్టుదారు రైతులకు నీటిని వదిలి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ముఖ్యమంత్రిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, నీటి నిల్వలను చూసుకొన్న తరువాత రైతులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

Next Story