- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలోనూ టీడీపీ మూతపడుతుంది
by Vadlamudi Anukaran |
<p>దిశవెబ్ డెస్క్: టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడైతే, చంద్రబాబు భూ స్థాపిత అధ్యక్షుడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయినట్టుగానే ఏపీలోనూ మూతపడుతుందని ఆయన అన్నారు. మూత పడే పార్టీలో ఉండాలని ఎమ్మెల్యేలు అనుకోరని ఆయన అన్నారు. జగన్ అంగీకరిస్తే చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వస్తారని ఆయన అన్నారు. జగన్ మమ్మల్ని చేర్చుకోవడం లేదనీ, మా ఇష్టపూర్వకంగానే సంఘీభావం తెలిపుతున్నామని ఆయన చెప్పారు.</p>

X
దిశవెబ్ డెస్క్: టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడైతే, చంద్రబాబు భూ స్థాపిత అధ్యక్షుడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయినట్టుగానే ఏపీలోనూ మూతపడుతుందని ఆయన అన్నారు. మూత పడే పార్టీలో ఉండాలని ఎమ్మెల్యేలు అనుకోరని ఆయన అన్నారు. జగన్ అంగీకరిస్తే చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వస్తారని ఆయన అన్నారు. జగన్ మమ్మల్ని చేర్చుకోవడం లేదనీ, మా ఇష్టపూర్వకంగానే సంఘీభావం తెలిపుతున్నామని ఆయన చెప్పారు.
Next Story






