- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు పంజాబ్ గన్‌మెన్లు..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తాజా నిర్ణయం పలు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సెక్యూరిటీని కాదని ఢిల్లీ నుంచి ఇద్దరు పంజాబ్ సెక్యూరిటీని గన్ మెన్లుగా నియమించుకున్నారు. అందుకోసం తెలంగాణ పోలీసుల అనుమతి తీసుకోలేదని సమాచారం. కాగా, ప్రైవేట్ గన్‌మెన్లు ఎలాంటి అనుమతి లేకుండానే ఆయుధాలతో తిరుగుతున్నారని తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తాజా నిర్ణయం పలు విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సెక్యూరిటీని కాదని ఢిల్లీ నుంచి ఇద్దరు పంజాబ్ సెక్యూరిటీని గన్ మెన్లుగా నియమించుకున్నారు. అందుకోసం తెలంగాణ పోలీసుల అనుమతి తీసుకోలేదని సమాచారం. కాగా, ప్రైవేట్ గన్‌మెన్లు ఎలాంటి అనుమతి లేకుండానే ఆయుధాలతో తిరుగుతున్నారని తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Next Story






