- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే సండ్ర
<p>దిశ, ఖమ్మం: ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాల్వల పూడికతీత పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరిశీలించారు. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు ద్వారా 15 గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించే దాదాపు 23 కిలోమీటర్ల పొడవున ఉన్న కాల్వల్లో పూడిక తీత పనులను కూలీలు చేపట్టారు. ఈ పనులను మొత్తం ఉపాధి హామీ పథకం కింద కూలీలతో నిర్వహిస్తుండటం విశేషం.</p>

X
దిశ, ఖమ్మం: ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాల్వల పూడికతీత పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరిశీలించారు. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు ద్వారా 15 గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించే దాదాపు 23 కిలోమీటర్ల పొడవున ఉన్న కాల్వల్లో పూడిక తీత పనులను కూలీలు చేపట్టారు. ఈ పనులను మొత్తం ఉపాధి హామీ పథకం కింద కూలీలతో నిర్వహిస్తుండటం విశేషం.
Next Story






