- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ పై సందడి చేసిన రోజా…
<p>దిశ వెబ్ డెస్క్: బైక్ నడిపి ఎమ్మెల్యే రోజా అందరిని ఆశ్చర్య పరిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లో కెళితే…నగరి నియోజక వర్గానికి రెండు బైక్ అంబులెన్స్ లు అందాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు రెండు బైక్ అంబులెన్స్ లను హీరో మోటార్స్ సంస్థ తయారు చేసింది. వీటిని రోజా కోరిక మేరకు నగరి ప్రభుత్వాస్పత్రికి అందజేసింది. కాగా వీటి ప్రారంబానికి రోజా నగరికి వచ్చారు. అనంతరం బైక్ […]</p>

X
దిశ వెబ్ డెస్క్: బైక్ నడిపి ఎమ్మెల్యే రోజా అందరిని ఆశ్చర్య పరిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లో కెళితే…నగరి నియోజక వర్గానికి రెండు బైక్ అంబులెన్స్ లు అందాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు రెండు బైక్ అంబులెన్స్ లను హీరో మోటార్స్ సంస్థ తయారు చేసింది. వీటిని రోజా కోరిక మేరకు నగరి ప్రభుత్వాస్పత్రికి అందజేసింది. కాగా వీటి ప్రారంబానికి రోజా నగరికి వచ్చారు. అనంతరం బైక్ పై రోజా సందడి చేశారు. తాను కోరగానే బైక్ అంబులెన్స్ అందించిన హీరో సంస్థకు ధన్య వాదాలను తెలిపింది. వీటిలో ఒకటి నగరి ప్రభుత్వాస్పత్రికి అందజేశారు. మరొకటి పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి ఇచ్చారు.
Next Story






