నిరాడంబరంగా… జాగ్రత్తగా జరుపుకోండి

by Shyam |   (  Updated:2020-08-21 06:36:41  IST  )

<p>దిశ, దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230; కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిడారంబరంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు. గణేష్ మండపాలను మరియు విగ్రహాలను రోడ్లపై, వీధుల్లో, పబ్లిక్ స్థలాల్లో పెట్టకుండా ఎవరికీ వారు తమ తమ ఇండ్లలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో [&hellip;]</p>

నిరాడంబరంగా… జాగ్రత్తగా జరుపుకోండి
X

దిశ, దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిడారంబరంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు.

గణేష్ మండపాలను మరియు విగ్రహాలను రోడ్లపై, వీధుల్లో, పబ్లిక్ స్థలాల్లో పెట్టకుండా ఎవరికీ వారు తమ తమ ఇండ్లలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు.

Next Story