- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగళగిరి ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్ ఇచ్చింది. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో వాగు పోరంబోకు స్థలంలో టీడీపీ ఆఫీస్ నిర్మించారని ఆర్కే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆర్కే వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పిల్ వేయడంలో ఎమ్మెల్యేకు ఉన్న ఆసక్తి ఏంటని కోర్టు ప్రశ్నించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్ ఇచ్చింది. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో వాగు పోరంబోకు స్థలంలో టీడీపీ ఆఫీస్ నిర్మించారని ఆర్కే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆర్కే వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పిల్ వేయడంలో ఎమ్మెల్యేకు ఉన్న ఆసక్తి ఏంటని కోర్టు ప్రశ్నించింది.
Next Story






