- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ ఓట్లు పడటం కష్టమే అని భావించాం : రఘునందన్ రావు
by Sridhar Babu |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ మండలం, మున్సిపాలిటీలో బీజేపీకి ఓట్లు రావడం కష్టమని తాము ముందుగానే భావించామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం వెల్లడించారు. అయితే మొదటి మూడు రౌండ్లలో బీజేపీకి వచ్చిన ఆధిక్యత చూస్తే.. చివరి రౌండ్ వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించడం ఖాయమని, అలా చూసుకుంటే కనీసం 25 వేల ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ బైపోల్‌లో బీజేపీ గెలుపు అందరూ ఊహించిందేనని ఆయన అన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ మండలం, మున్సిపాలిటీలో బీజేపీకి ఓట్లు రావడం కష్టమని తాము ముందుగానే భావించామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం వెల్లడించారు. అయితే మొదటి మూడు రౌండ్లలో బీజేపీకి వచ్చిన ఆధిక్యత చూస్తే.. చివరి రౌండ్ వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించడం ఖాయమని, అలా చూసుకుంటే కనీసం 25 వేల ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ బైపోల్‌లో బీజేపీ గెలుపు అందరూ ఊహించిందేనని ఆయన అన్నారు.
Next Story






