- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క నివాసంలో పొదెం వీరయ్య రేవంత్‌రెడ్డిని కలిశారు. నూతన టీపీసీసీ కమిటీలో పొదెం వీరయ్యకి ఉపాధ్యక్ష పదవి లభించింది. రేవంత్‌రెడ్డిని కలిసిన సమయంలో పొదెం వీరయ్య వెంట కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్, నాయకులు బలుసు సతీష్ ఉన్నారు.</p>

X
దిశ, భద్రాచలం : టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క నివాసంలో పొదెం వీరయ్య రేవంత్‌రెడ్డిని కలిశారు. నూతన టీపీసీసీ కమిటీలో పొదెం వీరయ్యకి ఉపాధ్యక్ష పదవి లభించింది. రేవంత్‌రెడ్డిని కలిసిన సమయంలో పొదెం వీరయ్య వెంట కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్, నాయకులు బలుసు సతీష్ ఉన్నారు.
Next Story






