- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరినీ ఉపేక్షించేది లేదు: మల్లాది విష్ణు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ,బీజేపీ,జనసేన నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. బైబిల్, ఖురాన్,భగవద్గీత కలిస్తేనే వైసీపీ అని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబును లోపలేస్తే రాష్ర్టం ప్రశాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ముందుందని తెలిపారు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైందని వెల్లడించారు. త్వరలో జీవో కూడా […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ,బీజేపీ,జనసేన నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. బైబిల్, ఖురాన్,భగవద్గీత కలిస్తేనే వైసీపీ అని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబును లోపలేస్తే రాష్ర్టం ప్రశాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ముందుందని తెలిపారు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైందని వెల్లడించారు. త్వరలో జీవో కూడా వస్తుందన్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Next Story






