- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
<p>దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు కూడా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, సింగల్ విండో చైర్మన్ సుభాన్ తిమ్మారెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ పాల్గొన్నారు. tags;Jogulamba Gadwal,mla krishna mohan reddy</p>

X
దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు కూడా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, సింగల్ విండో చైర్మన్ సుభాన్ తిమ్మారెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ పాల్గొన్నారు.
tags;Jogulamba Gadwal,mla krishna mohan reddy
Next Story






