- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి పాజిటివ్..
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.రోజురోజుకూ కేసుల సంఖ్య తొమ్మిది వేలు దాటుతుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వారియర్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో వెంటనే ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో తనకు ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Read Also…
Advertisement
Next Story