- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగునీటి సమస్య పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష
by Shyam |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు తాగునీటిని సక్రమంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు Tags: mla jagga reddy, review meeting, water problem, ts news</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు తాగునీటిని సక్రమంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
Tags: mla jagga reddy, review meeting, water problem, ts news
Next Story






