- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు పెద్దాసుపత్రిలో ఎమ్మెల్యే ధర్నా
by Vemula.Srinu Prasad |
<p>కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ధర్నాకు దిగ్గారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తన అనుచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని హుటాహుటిన కర్నూలు పెద్దాసుపత్రికి తరలిచారు. అయితే చికిత్స చేయడానికి వైద్యులు లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు వచ్చే వరకూ ధర్నా విరమించేది లేదని ఎమ్మెల్యే భీష్మించుకుర్చున్నారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. Tags: mla, hafiz khan, protest, hospital, kurnool</p>

X
కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ధర్నాకు దిగ్గారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తన అనుచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని హుటాహుటిన కర్నూలు పెద్దాసుపత్రికి తరలిచారు. అయితే చికిత్స చేయడానికి వైద్యులు లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు వచ్చే వరకూ ధర్నా విరమించేది లేదని ఎమ్మెల్యే భీష్మించుకుర్చున్నారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Tags: mla, hafiz khan, protest, hospital, kurnool
Next Story






