- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? : దానం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటని, ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ కు అన్ని అర్హతలున్నాయన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కోరుకున్నట్లు దానం పేర్కొన్నారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తొందరగా రావాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. కరోనా వస్తదని కేసీఆర్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటని, ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ కు అన్ని అర్హతలున్నాయన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కోరుకున్నట్లు దానం పేర్కొన్నారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తొందరగా రావాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. కరోనా వస్తదని కేసీఆర్ ముందే చెప్పారని దానిం చెప్పారు. కరోనా వైరస్ డిసెంబర్ మాసం కల్లా కట్టడవుతుందన్న ఆశాభావాన్ని దానం వ్యక్తపరిచారు.
Next Story






