దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ సీఎం అయ్యాక బాంబు ఎక్కడ పేలుతుందో బండి సంజయ్‌కి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ సీఎం కావడం ఖాయమన్న ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఆయన సీఎం అయ్యేందుకు ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. మాకు ప్రధాని మోడీతో పనిలేదని, ప్రధాని అయినా సీఎం అయినా కేసీఆరేనని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా పై వ్యాఖ్యలు చేశారు.
మాకు ప్రధాని అయినా సీఎం అయినా కేసీఆరే: దానం
గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబర్ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..