- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రి వద్ద ఏడ్చిన ఎమ్మెల్యే
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇబ్రంహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కంటతడిపెట్టినట్లు సమాచారం. తన ముఖ్య అనుచరుడు ఇటీవల కరోనాతో మృతిచెందినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న కిషన్ రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని కంటతడి పెట్టినట్లు తెలిసింది. కాగా, మృతుడు 22 ఏళ్లకే 2013లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాడని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఆ తదనంతరం మంచిరెడ్డి వెంటే ఉంటూ ఆయనకు ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నట్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇబ్రంహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కంటతడిపెట్టినట్లు సమాచారం. తన ముఖ్య అనుచరుడు ఇటీవల కరోనాతో మృతిచెందినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న కిషన్ రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని కంటతడి పెట్టినట్లు తెలిసింది. కాగా, మృతుడు 22 ఏళ్లకే 2013లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాడని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఆ తదనంతరం మంచిరెడ్డి వెంటే ఉంటూ ఆయనకు ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






