- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌన్సిలర్ కార్యాలయం ప్రారంభం
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్: ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మంగళపేట్లో రెండో వార్డు కౌన్సిలర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నజీబ్, పరశురాం, రామకృష్ణ, రాంచందర్, ఉబేద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం రెండో వార్డ్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అభిషేక్ సెట్కార్ను అభినందించారు. ప్రజలు […]</p>

X
దిశ, నారాయణఖేడ్: ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మంగళపేట్లో రెండో వార్డు కౌన్సిలర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నజీబ్, పరశురాం, రామకృష్ణ, రాంచందర్, ఉబేద్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం రెండో వార్డ్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అభిషేక్ సెట్కార్ను అభినందించారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Next Story






