- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటే ధ్యేయం : ఎమ్మెల్యే బానోతు హరిప్రియ
<p>దిశ, ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గంలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ వారి కల కలగానే మిగిలి పోవడం బాధాకరమని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. క్రీడాకారులు భవిష్యత్‌లో అత్యున్నత స్థానంలో రాణించేందుకు, వారి కోసం స్పోర్ట్స్ అకాడమినీ ఏర్పాటు చేసి పూర్తి శిక్షణను ఇచ్చి వారి బంగారు భవితకు బాటలు వేయాలనే ధృడ సంకల్పంతో గురువారం స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ ప్యాట్రన్ […]</p>

X
దిశ, ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గంలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ వారి కల కలగానే మిగిలి పోవడం బాధాకరమని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. క్రీడాకారులు భవిష్యత్‌లో అత్యున్నత స్థానంలో రాణించేందుకు, వారి కోసం స్పోర్ట్స్ అకాడమినీ ఏర్పాటు చేసి పూర్తి శిక్షణను ఇచ్చి వారి బంగారు భవితకు బాటలు వేయాలనే ధృడ సంకల్పంతో గురువారం స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ ప్యాట్రన్ భానోత్ హరి సింగ్ నాయక్, బయ్యారం మండల వైస్ ఎంపీపీ తాత గణేష్, ఎస్ ఎన్ రెడ్డి ఉన్నారు.
Next Story






