- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పథకాలు ప్రారంభించే ముందే దాడులు: ఆనం
<p>దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సీఎం జగన్ కొత్త పథకాన్ని ప్రారంభించే ముందే దాడులు చేస్తున్నారని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేసేవారిని అధికారులు త్వరగా గుర్తించాలని కోరారు. దోషులను శిక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సీఎం జగన్ కొత్త పథకాన్ని ప్రారంభించే ముందే దాడులు చేస్తున్నారని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేసేవారిని అధికారులు త్వరగా గుర్తించాలని కోరారు. దోషులను శిక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.
Next Story






